భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణంపై కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఎస్ఎన్సీయూ వార్డులో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ అలారం, ఫైర్ పరికరాలు, ఎమర్జెన్సీ తరలింపు, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని…